కామెడీ పండించే పసివాడు

ABN , First Publish Date - 2023-09-24T02:08:37+05:30 IST

ఓటీటీ వేదిక ‘ఆహా’ నుంచి వస్తున్న మరో వెబ్‌ సిరీస్‌ ‘పాపం పసివాడు’. శ్రీరామ చంద్ర, గాయత్రి చాగంటి, రాశీ సింగ్‌, శ్రీ విద్య మహర్షి కీలక పాత్రలు పోషించారు..

కామెడీ పండించే పసివాడు

ఓటీటీ వేదిక ‘ఆహా’ నుంచి వస్తున్న మరో వెబ్‌ సిరీస్‌ ‘పాపం పసివాడు’. శ్రీరామ చంద్ర, గాయత్రి చాగంటి, రాశీ సింగ్‌, శ్రీ విద్య మహర్షి కీలక పాత్రలు పోషించారు. ఈనెల 29 నుంచి స్ర్టీమింగ్‌ కానుంది. శనివారం హైదరాబాద్‌లో దర్శకుడు సందీప్‌ రాజ్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదలైంది. ‘‘ఆద్యంతం నవ్వులు పంచే వెబ్‌ సిరీస్‌ ఇది. రొమాన్స్‌, కామెడీ పుష్కలంగా ఉంటాయి. నా పాత్రకు చాలా మంచి పేరు వస్తుంద’’ని శ్రీరామచంద్ర తెలిపారు.

Updated Date - 2023-09-24T02:08:37+05:30 IST