ఆ సినిమాకు 11 నామినేషన్స్‌

ABN , First Publish Date - 2023-01-25T01:36:15+05:30 IST

మొత్తం పదకొండు విభాగాల్లో నామినేషన్స్‌ సాధించి, 95వ ఆస్కార్‌ అవార్డుల పోటీలో ముందంజలో ఉంది ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రం...

ఆ సినిమాకు 11 నామినేషన్స్‌

మొత్తం పదకొండు విభాగాల్లో నామినేషన్స్‌ సాధించి, 95వ ఆస్కార్‌ అవార్డుల పోటీలో ముందంజలో ఉంది ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రం. ఈ అమెరికన్‌ కామెడీ డ్రామా త్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఒరిజనల్‌ సాంగ్‌, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌, ఉత్తమ స్ర్కీన్‌ప్లే.. ఇలా మొత్తం 11 విభాగాల్లో నామినేషన్స్‌ సాధించింది. డానియల్‌ క్వాన్‌, డానియల్‌ స్కీనెర్ట్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Updated Date - 2023-01-25T01:36:15+05:30 IST