కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shah Rukh khan: జీవితంలో కొన్ని సార్లు ఉపయోగపడుతుంది!

ABN, First Publish Date - 2023-06-27T13:05:02+05:30

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 31 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘పఠాన్‌’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకొని బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టారు. సెప్టెంబర్‌ 7న ‘జవాన్‌’ చిత్రంతో మరోసారి పాన్‌ ఇండియా స్థాయిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.

Shah Rukh khan: జీవితంలో కొన్ని సార్లు ఉపయోగపడుతుంది!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ (Shah Rukh khan) చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 31 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘పఠాన్‌’ (Pathaan) చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకొని బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టారు. సెప్టెంబర్‌ 7న ‘జవాన్‌’ (jawan)చిత్రంతో మరోసారి పాన్‌ ఇండియా స్థాయిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన సోషల్‌ మీడియా వేదికగా ... అభిమానులతో ముచ్చటించారు. తనను ఎంతో అభిమానించే ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు బాద్‌షా.

తన స్నేహితుడి కోసం ‘జవాన్‌’ చిత్రంలో పాత్ర ఇవ్వాలని ఓ అభిమాని కోరగా ‘అలా చేయటం కుదరని ప్రేమతో మీ ేస్నహితుడుకి అర్థమయ్యేలా చెప్పండి’ అన్నారు షారుక్‌.

‘నేనిప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నాను, డాక్టర్‌ కవల పిల్లలని చెప్పారు. వారికి పఠాన్‌, జవాన్‌ అనే పేర్లు పెట్టాలనుకుంటున్నాను’ అని ఓ మహిళా అభిమాని అడగగా, అలందుకు బదులిస్తూ ఇంకా మంచి పేర్లు పెట్టాలని సూచించారు.

జవాన్‌ టీజర్‌ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ. ‘టీజర్‌ సిద్థమవుతుంది. అందరూ ఎంజాయ్‌ చేేసలా సిద్థం చేసి చూపిస్తాను అన్నారు. సినిమాను థియేటర్‌లోనే చూడండని కోరారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యిందని చెప్పిన కొందరి నెటిజన్స్‌కు షారుక్‌ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. జీవితంలో మీరు నేర్చుకుంది కొన్నిసార్లు ఉపయోగపడుతుంది’ అని బదులిచ్చారు.

(Shar

Updated Date - 2023-06-27T13:07:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!