Waltair Veerayya: ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2022-12-19T17:46:06+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సింగిల్ ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ విడుదల

Updated at - 2022-12-19T17:46:14+05:30