Veera Simha Reddy: మా బావ మనోభావాల్ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2022-12-24T16:12:36+05:30 IST

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘వీరసింహారెడ్డి’ చిత్ర మూడో సింగల్ ‘మా బావ మనోభావాల్’ లిరికల్ సాంగ్ విడుదల

Updated at - 2022-12-24T16:12:44+05:30