పవన్ కళ్యాణ్‌తో మల్టీ స్టారర్ సినిమా చేస్తా..

ABN, First Publish Date - 2022-12-20T20:07:32+05:30 IST

‘లాఠీ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ అంటే ఇష్టమని హీరో విశాల్ అన్నారు.. కుదిరితే ఆయనతో మల్టీస్టారర్ సినిమాకు రెడీ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

Updated at - 2022-12-20T20:18:20+05:30