సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rakul Preet Singh: రకుల్ కాళ్ళు చూపిస్తున్న ఫోటోస్ వైరల్

ABN, First Publish Date - 2022-12-29T12:45:35+05:30

రకుల్ ప్రీత్ సింగ్సాంఘీక మాధ్యమాల్లో తరచూ తాను ఫోటో షూట్ చేసిన పిక్స్ పెడుతూ ఉంటుంది. అటువంటి ఫోటో ఒకటి ఆమె ఈరోజు అప్లోడ్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు చిత్రాలలో అగ్ర నటులతో నటించి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటీమణుల్లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. మొదటి తెలుగు సినిమా 'వేంకటాద్రి ఎక్స్ ప్రెస్' (Venkatadri Express) తోనే మొట్ట మొదటి బ్రేక్ సంపాదించిన రకుల్ ఆ తరువాత తన విజయ పరంపరను కొనసాగిస్తూ తెలుగులో వున్న అగ్రనటులతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో నటించింది. ఆ తరువాత తన ప్రస్థానాన్ని హిందీ చిత్రసీమ వేపు కొనసాగించింది. అక్కడ కూడా రకుల్ విజయం సాధించిందనే చెప్పాలి.

ఇప్పుడు హిందీ సినిమాలతో విరామం లేకుండా చేస్తున్న రకుల్, దక్షిణాది భాషల్లో కూడా నటిస్తోంది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్నా 'ఇండియన్ 2' (Director Shankar and Kamal Haasan combination film Indian 2) లో రకుల్ చేస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమాగా వస్తోంది కాబట్టి, హిందీ లో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. దానికి తోడు దర్శకుడు శంకర్, కమల్ హాసన్ లు ఇద్దరూ పరిచయం అక్కరలేని వారు. అలాగే ఇంకో పాన్ ఇండియా సినిమా కూడా రకుల్ చేస్తోంది అని తెలిసింది.

ఇక హిందీ సినిమాలు చేస్తూనే హిందీ నటుడు, నిర్మాత అయినా జాకీ భగ్నానీ (Rakul and Jackky Bhagnani are in love and going to marry soon) తో ప్రేమలో పది, ఇప్పుడు ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళుతోంది. ఇప్పుడు రకుల్ సాంఘీక మాధ్యమాల్లో తాను, జాకీ వున్నా ఫోటోస్ ఎక్కువ పెడుతోంది కూడా. అలాగే ఆమె సాంఘీక మాధ్యమాల్లో తరచూ తాను ఫోటో షూట్ చేసిన పిక్స్ పెడుతూ ఉంటుంది. అటువంటి ఫోటో ఒకటి ఆమె ఈరోజు అప్లోడ్ చేసింది.

అందులో ఆమె కాళ్ళు బాగా కనపడేట్టు, ఒక చిన్న డ్రెస్ లో కనపడింది. ఈ ఫోటో ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. (Rakul picture is viral on social media)

Updated Date - 2022-12-29T12:56:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!