సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెండితెరపై ప్రత్యర్థులుగా బెస్ట్‌ ఫ్రెండ్స్‌

ABN, First Publish Date - 2022-04-06T02:37:55+05:30

చెన్నైలోని ఓ పురాతన కాలేజీలో జరిగే ప్రేమ, విద్యార్థుల రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో మాస్టర్‌ మహేంద్రన్‌ను ఇప్పటివరకు చూడని విభిన్న పాత్రలో చూపించబోతున్నారు. ఈ మూవీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజజీవితంలో మంచి మిత్రులైన హీరో కదిర్‌, నటుడు మాస్టర్‌ మహేంద్రన్‌ వెండితెరపై ప్రత్యర్థులుగా కనిపించనున్నారు. వీరిద్దరు కలిసి నటిస్తున్న ‘ఇవల్‌వదు కరవేల్‌’ చిత్రంలో బాలనటిగా గుర్తింపు పొందిన యువలక్ష్మి హీరోయిన్‌గా పరిచయంకానుంది. ఎమినెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై డేనియల్‌ క్రిస్టోఫర్‌, తెన్నిలవన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎస్‌ఎల్‌ఎస్. హెన్రీ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. 


చెన్నైలోని ఓ పురాతన కాలేజీలో జరిగే ప్రేమ, విద్యార్థుల రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో మాస్టర్‌ మహేంద్రన్‌ను ఇప్పటివరకు చూడని విభిన్న పాత్రలో చూపించబోతున్నారు. ఈ మూవీలో వీరితో పాటు కరు పళనియప్పన్‌, ఆడుకలం నరేన్‌, లగుభరణ్‌, అన్బుదాసన్‌ తదితరులు నటిస్తున్నారు. 

Updated Date - 2022-04-06T02:37:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!