సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హుస్నా ఫాతిమాతో ‘తెలంగాణ దేవుడు’ చిత్ర హీరో నిశ్చితార్థం

ABN, First Publish Date - 2022-01-19T01:05:48+05:30

ఇటీవల వచ్చిన ‘తెలంగాణ దేవుడు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయమైన జిషాన్ ఉస్మాన్ నిశ్చితార్థం హుస్నా ఫాతిమాతో సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల వచ్చిన ‘తెలంగాణ దేవుడు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయమైన జిషాన్ ఉస్మాన్ నిశ్చితార్థం హుస్నా ఫాతిమాతో సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ‘తెలంగాణ దేవుడు’ చిత్ర దర్శకుడు వడత్యా హరీష్ వంటి ప్రముఖులు హాజరై.. ఒక్కటి కాబోతోన్న నూతన దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. హైదరాబాద్, ది వింటేజ్ ప్యాలెస్‌లో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై.. తమ బిడ్డను ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు నిర్మాత, జిషాన్ ఉస్మాన్ తండ్రి మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్.

Updated Date - 2022-01-19T01:05:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!