కూతురితో కలిసి కురచ దుస్తుల్లో డ్యాన్స్ అదరగొట్టిన సురేఖా వాణి

ABN , First Publish Date - 2022-01-04T00:20:56+05:30 IST

తెలుగు సినిమాల్లో భిన్న రకాల పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న నటి సురే్ఖా వాణి. కమెడియన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారమో

కూతురితో కలిసి కురచ దుస్తుల్లో డ్యాన్స్ అదరగొట్టిన సురేఖా వాణి

తెలుగు సినిమాల్లో భిన్న రకాల పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. కమెడియన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారమో. అభిమానుల్లోను ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌కు వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. 


సురేఖా వాణి తన కూతురు సుప్రిత‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. తల్లి, కూతుళ్లు హిందీ పాటకు డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే, సుప్రిత త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తరచు వీడియోలను షేర్ చేస్తుంటుంది. జువ్వ, నేల టికెట్, నా నువ్వే, తేజ్ ఐ లవ్ యూ తదితర సినిమాల్లో సురేఖా వాణి నటించింది. 



Updated Date - 2022-01-04T00:20:56+05:30 IST