సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమల్ నిర్మాణంలో శివ కార్తికేయన్

ABN, First Publish Date - 2022-01-16T15:35:54+05:30

కమల్ నిర్మాణంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ‘డాక్టర్’ సినిమాతో వచ్చి హిట్ అందుకున్న శివ కార్తికేయన్ వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమల్ నిర్మాణంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ‘డాక్టర్’ సినిమాతో వచ్చి హిట్ అందుకున్న శివ కార్తికేయన్ వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. తెలుగులో కూడా స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విశ్వ నటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రంలో నటించబోతున్నాడు. రాజ్ కుమార్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేకర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను సోషల్ మీడియా ద్వారా ఇచ్చారు.  



Updated Date - 2022-01-16T15:35:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!