సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అందాల ‘సాక్షి’గా హాట్ హాట్ షో

ABN, First Publish Date - 2022-04-14T03:46:44+05:30

బుల్లితెర రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ ద్వారా గుర్తింపు పొందడమే కాకుండా తద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి సాక్షి అగర్వాల్‌. ఆమె ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ.. ఎక్స్‌పోజింగ్‌కు ఏమాత్రం వెనుకంజ వేయడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుల్లితెర రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ ద్వారా గుర్తింపు పొందడమే కాకుండా తద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి సాక్షి అగర్వాల్‌. ఆమె ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ.. ఎక్స్‌పోజింగ్‌కు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. మోడల్‌‌గా తన కెరీర్‌ ప్రారంభించిన సాక్షి.. ఆ తర్వాత తన శరీరాన్ని నాజూగ్గా ఉంచుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, యోగా, ధ్యానంతో పాటు ఇతర వర్కవుట్స్ క్రమం తప్పకుండా చేస్తుంటుంది. అదేసమయంలో సోషల్‌ మీడియా వేదికగా గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా తన ఇంట్లో క్యాజువల్‌గా ఉన్నపుడు వివిధ ఫోజుల్లో తీసిన హాటెస్ట్‌ ఫొటోలను తన ట్విటర్‌, ఇన్‌స్టా ఖాతాల్లో షేర్‌ చేసి నెటిజన్లను ఖుషీ చేసిందీ అమ్మడు.



Updated Date - 2022-04-14T03:46:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!