సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సుందర్ సి చిత్రం '‘పట్టాంపూచి’ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

ABN, First Publish Date - 2022-04-12T20:38:12+05:30

ప్రముఖ దర్శకుడు సుందర్‌ సి, హీరో జై కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘పట్టాంపూచి’. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. 1980 నాటి సీరియల్‌ కిల్లర్‌, పోలీస్‌ అధికారి మధ్య జరిగే ‘పిల్లి - ఎలుక’ గేమ్‌ షో గా ఈ సినిమా తెరకెక్కింది . ఇందులో సి.సుందర్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తుండగా, హీరో జై తొలిసారిగా నెగెటివ్‌ పాత్రలో సీరియర్‌ కిల్లర్‌ రోల్‌ పోషించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ దర్శకుడు సుందర్‌ సి, హీరో జై కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్  ‘పట్టాంపూచి’. ఈ  చిత్రం మోషన్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. 1980 నాటి సీరియల్‌ కిల్లర్‌, పోలీస్‌ అధికారి మధ్య జరిగే ‘పిల్లి - ఎలుక’ గేమ్‌ షో గా ఈ సినిమా తెరకెక్కింది . ఇందులో సి.సుందర్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తుండగా,  హీరో జై తొలిసారిగా నెగెటివ్‌ పాత్రలో సీరియర్‌ కిల్లర్‌ రోల్‌ పోషించారు.

ఈ మోషన్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. నిజానికి ఈ చిత్రాన్ని గత యేడాది డిసెంబరులోనే విడుదల చేయాలని భావించారు. కానీ, పరిస్థితులు అనుకూలించక పోవడంతో మే 13న థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారు. సుందర్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టరుగా పని చేసిన బద్రి దర్శకత్వం వహించారు. 

Updated Date - 2022-04-12T20:38:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!