సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-06-09T13:51:35+05:30

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Ms. Marvel
టీవీ షోడ్రామా, ఫాంటసీతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 8
Body God
సినిమాకామెడీ, యాక్షన్, డ్రామాకన్నడఅమెజాన్జూన్ 8
Twenty One Hours
సినిమాథ్రిల్లర్, మిస్టరీకన్నడ, మలయాళంఅమెజాన్జూన్ 8
Blue Cupboard
షార్ట్ ఫిల్మ్డ్రామాహిందీఅదర్జూన్ 8
The Tag
షార్ట్ ఫిల్మ్డ్రామాహిందీయూట్యూబ్జూన్ 8
Hustle
సినిమాడ్రామా, కామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 8
In the Dark Season 4
టీవీ షోడ్రామా, కామెడీఇంగ్లిష్
వూట్జూన్ 8
Eraser: Reborn
సినిమాయాక్షన్ఇంగ్లిష్
బుక్ మై షోజూన్ 8
The Actress
సినిమాడ్రామాఇంగ్లిష్
మూబీజూన్ 8


Updated Date - 2022-06-09T13:51:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!