సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-06-08T13:53:40+05:30

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
That’s My Time with David Letterman
టీవీ షోటాక్ షోఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 7
The Girl From Plainville
టీవీ షో
డ్రామా, క్రైమ్ఇంగ్లిష్
లయన్స్ గేట్జూన్ 7
Have You Seen This Man?
టీవీ షో
డాక్యుమెంటరీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 7


Updated Date - 2022-06-08T13:53:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!