సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-06-24T14:00:10+05:30

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Sarkaru Vaari Paata
సినిమాడ్రామా, యాక్షన్, కామెడీతెలుగుఅమెజాన్జూన్ 23
Nenjuku Needhi
సినిమాక్రైమ్, మిస్టరీతెలుగు, తమిళం, కన్నడ, మలయాళంసోనీ లివ్జూన్ 23
Avrodh Season 2
టీవీ షోడ్రామా, పాలిటిక్స్హిందీ, ఇంగ్లిష్సోనీ లివ్జూన్ 23
Paul Virzi: Nocturnal Admissions
స్టాండప్ కామెడీకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 23
To Olivia
సినిమాడ్రామాఇంగ్లిష్
అమెజాన్జూన్ 23
Sonu Tane Mara Par Bharoso Nai Ke
సినిమాడ్రామాగుజరాతీషామారోమీజూన్ 23
First Class
టీవీ షోరియాలిటీస్పానిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 23
Ghost Doctor
టీవీ షోకామెడీ, డ్రామాకొరియన్నెట్‌ఫ్లిక్స్జూన్ 23


Updated Date - 2022-06-24T14:00:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!