సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-06-23T13:56:21+05:30

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Doctor Strange in the Multiverse of Madness
సినిమాఫాంటసీ, హార్రర్, థ్రిల్లర్తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 22
Purushothama
సినిమాడ్రామాకన్నడవూట్జూన్ 22
Love & Gelato
సినిమాడ్రామాఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జూన్ 22
Snowflake Mountain
టీవీ షోరియాలిటీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
జూన్ 22
The Umbrella Academy Season 3
టీవీ షోయాక్షన్, అడ్వెంచర్ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జూన్ 22
Monday

సినిమా

రోమాన్స్ఇంగ్లిష్
అమెజాన్జూన్ 22
Our Bodies are Your Battlefields
సినిమాడాక్యుమెంటరీస్పానిష్మూబీజూన్ 22
Bruna Louise: Demolition
స్టాండప్ అప్ కామెడీకామెడీపోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్
జూన్ 22


Updated Date - 2022-06-23T13:56:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!