తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-07-08T14:15:28+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Paka (River of Blood)
సినిమాడ్రామాతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీసోనీ లివ్జులై 7
The Gone Game Season 2
టీవీ షోమిస్టరీ, డ్రామాతమిళం, కన్నడ, హిందీ
వూట్జులై 7
Tera Chhalaava
టీవీ షోడ్రామాహిందీహంగామా, ఎమ్‌ఎక్స్ ప్లేయర్జులై 7
Bed Stories
టీవీ షోడ్రామాహిందీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 7
Koffee with Karan Season 7
టీవీ షోటాక్ షోహిందీ, ఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
జులై 7
Patrani
టీవీ షోడ్రామాగుజరాతీషామారో మీజులై 7
Karma’s World Season 3
టీవీ షోయానిమేషన్, కామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 7
Aquaman: King of Atlantis
సినిమాయానిమేషన్, ఫ్యామిలీఇంగ్లిష్
అమెజాన్జులై 7
From Meir, to Meir
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్, అరబిక్
నెట్‌ఫ్లిక్స్
జులై 7


Updated Date - 2022-07-08T14:15:28+05:30 IST