సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-07-28T14:10:50+05:30

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Rebelde Season 2
టీవీ షోకామెడీ, డ్రామాహిందీ, ఇంగ్లిష్, స్పానిష్నెట్‌ఫ్లిక్స్జులై 27
Dream Home Makeover Season 3
టీవీ షోరియాలిటీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 27
The Most Hated Man on the Internet
టీవీ షో
డాక్యుమెంటరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జులై 27
High School Musical: The Musical: The Series
టీవీ షో
కామెడీ, డ్రామా, ఫ్యామిలీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 27
Car Masters: Rust To Riches Season 4
టీవీ షో
రియాలిటీఇంగ్లిష్, టర్కీస్
నెట్‌ఫ్లిక్స్
జులై 27
Adamas
టీవీ షో
మిస్టరీకొరియన్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 27
Recurrence
సినిమాక్రైమ్, థ్రిల్లర్స్పానిష్నెట్‌ఫ్లిక్స్
జులై 27


Updated Date - 2022-07-28T14:10:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!