సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-07-21T13:35:54+05:30

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Indian Predator: The Butcher of Delhi
టీవీ షోడాక్యుమెంటరీహిందీనెట్‌ఫ్లిక్స్జులై 20
Virgin River Season 4
టీవీ షోడ్రామాఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
జులై 20
The Year: 2021
సినిమాడ్రామాఇంగ్లిష్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

జులై 20
A Very Boy Band Holiday
సినిమామ్యూజిక్ఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
జులై 20
Dali and the Cocky Prince
టీవీ షోకామెడీ, డ్రామాకొరియన్నెట్‌ఫ్లిక్స్
జులై 20
Police University
టీవీ షోకామెడీ, డ్రామా, క్రైమ్కొరియన్
నెట్‌ఫ్లిక్స్
జులై 20
Youth of May
టీవీ షో
డ్రామాకొరియన్
నెట్‌ఫ్లిక్స్
జులై 20
Sell Your Haunted House
టీవీ షో
హార్రర్, డ్రామాకొరియన్
నెట్‌ఫ్లిక్స్
జులై 20
North Terminal
సినిమాడాక్యుమెంటరీస్పానిష్మూబీజులై 20


Updated Date - 2022-07-21T13:35:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!