తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-06-19T14:34:16+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Recce
టీవీ షోక్రైమ్, డ్రామాతెలుగుజీ5జూన్ 17
Fingertip Season 2
టీవీ షోక్రైమ్, డ్రామాతెలుగు, తమిళం, కన్నడ, మలయాళంజీ5జూన్ 17
Masoom
టీవీ షోక్రైమ్, డ్రామాతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ
డిస్నీ ప్లస్ ‌హాట్‌స్టార్జూన్ 17
O2
సినిమాడ్రామాతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం
డిస్నీ ప్లస్ ‌హాట్‌స్టార్
జూన్ 17
She Season 2
టీవీ షోక్రైమ్తెలుగు, తమిళం, హిందీ , ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 17
Spiderhead
సినిమాసైన్స్ ఫిక్షన్
తెలుగు, తమిళం, హిందీ , ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జూన్ 17
Sass Meri Ne Munda Jameya
సినిమాకామెడీపంజాబీజీ5జూన్ 17
Menaka Season 2
టీవీ షోక్రైమ్, మిస్టరీమలయాళంమనోరమ మాక్స్జూన్ 17
Rainbow High Season 2
టీవీ షోకిడ్స్, యానిమేషన్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 17
Home Season 2
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్ఆపిల్ టీవీ ప్లస్జూన్ 17
Cha Cha Real Smooth
సినిమాకామెడీ, డ్రామాఇంగ్లిష్, హెబ్రూఆపిల్ టీవీ ప్లస్జూన్ 17
Chief of Chiefs
సినిమాడాక్యుమెంటరీస్పానిష్అమెజాన్జూన్ 17


Updated Date - 2022-06-19T14:34:16+05:30 IST

Read more