సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-05-26T13:55:21+05:30

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. నిన్న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Katha Kanchiki Manam Intiki
సినిమాకామెడీ, హార్రర్తెలుగుఅమెజాన్మే 25
Yeh Dooriyan
టీవీ షోరొమాన్స్హిందీయూట్యూబ్మే 25
The Miniaturist of Junagadh
సినిమాడ్రామాహిందీ
యూట్యూబ్మే 25
Larva Pendant
సినిమాకామెడీ, యానిమేషన్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మే 25
Somebody Feed Phil Season 5
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
మే 25
The Lost City
సినిమాయాక్షన్, అడ్వెంచర్ఇంగ్లిష్
అమెజాన్, బుక్ మై షో, గూగుల్ ప్లే, యూట్యూబ్మే 25
Infinite
సినిమాసైన్స్ ఫిక్షన్ఇంగ్లిష్
అమెజాన్మే 25
The Tsugua Diaries
సినిమాడ్రామాఫ్రెంచ్, పోర్చుగీస్మూబీమే 25
Gianluca Vacchi - Mucho Más
డాక్యుమెంటరీడాక్యుమెంటరీఇటాలియన్అమెజాన్మే 25


Updated Date - 2022-05-26T13:55:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!