సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-05-19T13:02:36+05:30

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా నిన్న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్ విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Third World Boys
సినిమాకామెడీ, అడ్వెంచర్మలయాళంయూట్యూబ్మే 18
Cyber Hell: Exposing an Internet Horror
సినిమాడాక్యుమెంటరీహిందీ, ఇంగ్లిష్, కొరియన్నెట్‌ఫ్లిక్స్మే 18
Toscana
సినిమాడ్రామా, రొమాన్స్హిందీ, ఇంగ్లిష్, డానిష్, ఇటాలియన్నెట్‌ఫ్లిక్స్
మే 18
Love on the Spectrum U.S.
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
మే 18
Lovestruck High
టీవీ షోరియాలిటీఇంగ్లిష్
అమెజాన్మే 18
Who Killed Sara? Season 3
టీవీ షోడ్రామా, క్రైమ్జర్మన్, స్పానిష్నెట్‌ఫ్లిక్స్
మే 18
Ahed's Knee
సినిమాడ్రామాహెబ్రూమూబీమే 18


Updated Date - 2022-05-19T13:02:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!