నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-03-23T15:15:09+05:30 IST
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. నిన్న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Super Machi | సినిమా | కామెడీ, డ్రామా | తెలుగు | అమెజాన్ | మార్చి 22 |
Jeff Foxworthy: The Good Old Days | సినిమా | కామెడీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | మార్చి 22 |
The Principles of Pleasure | టీవీ షో | డాక్యుమెంటరీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | మార్చి 22 |