నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-05-12T14:31:45+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా నిన్న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Beast
సినిమాయాక్షన్, థ్రిల్లర్తెలుగు, తమిళంసన్ నెక్ట్స్, నెట్‌ఫ్లిక్స్మే 11
Our Father
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
మే 11
The Quest
టీవీ షోరియాలిటీ, యాక్షన్, అడ్వెంచర్ఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్మే 11
42 Days of Darkness
టీవీ షోడ్రామా, మిస్టరీస్పానిష్నెట్‌ఫ్లిక్స్మే 11
The Perfect Family (La familia perfecta)
సినిమాకామెడీ, డ్రామాస్పానిష్
నెట్‌ఫ్లిక్స్
మే 11
The Getaway King
సినిమాకామెడీ, క్రైమ్పొలిష్నెట్‌ఫ్లిక్స్మే 11
Brotherhood Season 2
టీవీ షోడ్రామా, యాక్షన్పోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్మే 11


Updated Date - 2022-05-12T14:31:45+05:30 IST

Read more