సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-01-18T21:07:52+05:30

కరోనా పాండమిక్ కారణంగా వచ్చిన లాక్‌డౌన్ సమయంలో ఎంతో బోర్‌గా ఫీల్ అవుతున్న జనాలను ఎంటర్‌టైన్ చేశాయి ఓటీటీలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా పాండమిక్ కారణంగా వచ్చిన లాక్‌డౌన్ సమయంలో ఎంతో బోర్‌గా ఫీల్ అవుతున్న జనాలను ఎంటర్‌టైన్ చేశాయి ఓటీటీలు. అయితే కరోనా ఉధృతి తగ్గగానే థియేటర్స్ ముందు ఇవి వెలవెలబోతాయని అందరూ అనుకున్నారు. అయితే అనుహ్యంగా కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాయి. 


చాలా సినిమాలు థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకే వీటిలోకి అందుబాటులోకి వస్తుండగా.. మరికొన్నైతే డైరెక్ట్ డిజిటల్‌గా విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో నిన్న నిన్న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Rajavamsam
సినిమాయాక్షన్, ఫ్యామిలీతమిళంసన్ నెక్ట్స్, జియో సినిమాజనవరి 17
Shane
సినిమాడాక్యుమెంటరీఇంగ్లీష్బుక్ మై షోజనవరి 17
Somebody Somewhere
టీవీ షోకామెడీఇంగ్లీష్డిస్నీ ప్లస్ హట్‌స్టార్జనవరి 16
Badlee
టీవీ షోడ్రామామరాఠీప్లానెట్ మరాఠీ ఓటీటీజనవరి 15
Thomas And Friends: All Engines Go!
టీవీ షోకిడ్స్, యానిమేషన్ఇంగ్లీష్నెట్‌ఫ్లిక్స్జనవరి 15


Updated Date - 2022-01-18T21:07:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!