నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-03-17T14:02:49+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా నిన్న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Spider-Man No Way Home
సినిమాయాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ఇంగ్లిష్బుక్ మై షోమార్చి 16
ACM Awards
టీవీ షోరియాలిటీ టీవీఇంగ్లిష్అమెజాన్మార్చి 16
Bad Vegan: Fame. Fraud. Fugitives.
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మార్చి 16
Scream
సినిమాహార్రర్, థ్రిల్లర్ఇంగ్లిష్గూగుల్ ప్లే, బుక్ మై షో, యూట్యూబ్మార్చి 16
The Great Robbery of Brazil's Central Bank
టీవీ షోడాక్యుమెంటరీ, క్రైమ్పోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్మార్చి 16


Updated Date - 2022-03-17T14:02:49+05:30 IST

Read more