సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-06-16T14:22:12+05:30

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Centauro
సినిమాక్రైమ్, యాక్షన్, థ్రిల్లర్హిందీ, ఇంగ్లిష్, స్పానిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 15
The Wrath of God
సినిమాథ్రిల్లర్హిందీ, ఇంగ్లిష్, స్పానిష్, జర్మన్నెట్‌ఫ్లిక్స్
జూన్ 15
Family Reboot
టీవీ షోరియాలిటీఇంగ్లిష్డిస్నీ ప్లస్ హట్‌స్టార్జూన్ 15
God's Favorite Idiot
టీవీ షోకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
జూన్ 15
Iron Chef: Quest for an Iron Legend
టీవీ షోరియాలిటీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
జూన్ 15
Web of Make Believe: Death, Lies and the Internet
టీవీ షోడాక్యుమెంటరీ, క్రైమ్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
జూన్ 15
Soprano: Sing or Die
టీవీ షోడ్రామా, డాక్యుమెంటరీఇంగ్లిష్, ఫ్రెంచ్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 15
Maldivas
టీవీ షోకామెడీ, డ్రామాపోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్జూన్ 15
The Girl and the Spider
సినిమాడ్రామాజర్మన్మూబీజూన్ 15


Updated Date - 2022-06-16T14:22:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!