సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-07-17T13:52:39+05:30

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌పామ్విడుదల తేది
Sammathame
సినిమారొమాన్స్, కామెడీతెలుగుఆహా వీడియోజులై 15
Persuasion
సినిమారొమాన్స్, డ్రామాతెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 15
Jaadugar
సినిమారొమాన్స్, డ్రామా
తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జులై 15
Maa Neella Tank
టీవీ షోరొమాన్స్, డ్రామా
తెలుగు, తమిళం
జీ5జులై 15
Maamanithan
సినిమాడ్రామాతమిళంఆహా వీడియోజులై 15
Veetla Vishesham
సినిమాడ్రామాతమిళంజీ5జులై 15
Alli
సినిమాథ్రిల్లర్మలయాళంసైనా ప్లే, అదర్, ఫస్ట్ షోస్జులై 15
Critical Keertanegalu
సినిమా
కామెడీ, డ్రామాకన్నడఅమెజాన్జులై 15
Police File
టీవీ షోక్రైమ్కన్నడ
అదర్జులై 15




Ghar Set Hai
టీవీ షోకామెడీ, డ్రామాహిందీయూట్యూబ్జులై 15
Janhit Mein Jaari
సినిమాకామెడఅహిందీ
జీ5జులై 15
Z-O-M-B-I-E-S 3
సినిమాకామెడీ, ఫాంటసీ, ఫ్యామిలీఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 15
The Rehearsal
టీవీ షోకామెడీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
జులై 15
X=Prem
సినిమారొమాన్స్బెంగాలీహోయ్‌చోయ్జులై 15
Kolkatar Harry
సినిమాకామెడీఇంగ్లిష్
జీ5జులై 15
Ki Banu Punia Da
టీవీ షోకామెడీపంజాబీఅదర్జులై 15


Updated Date - 2022-07-17T13:52:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!