నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-01-20T21:16:09+05:30 IST
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ విడుదల తగ్గి థియేటర్ రిలీజ్లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ విడుదల తగ్గి థియేటర్ రిలీజ్లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. నిన్న, ఈ రోజుల ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Too Hot to Handle Season 3 | టీవీ షో | రియాలిటీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జనవరి 19 |
How I Met Your Father | టీవీ షో | కామెడీ | ఇంగ్లిష్ | డిస్నీ ప్లస్ హట్‌స్టార్ | జనవరి 19 |
Heavenly Bites: Mexico | టీవీ షో | డాక్యుమెంటరీ | స్పానిష్ | నెట్‌ఫ్లిక్స్ | జనవరి 19 |