నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-04-08T14:04:32+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Etharkkum Thunindhavan
సినిమాయాక్షన్తెలుగు, తమిళంనెట్‌ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ఏప్రిల్ 7
Dasvi
సినిమాడ్రామాహిందీనెట్‌ఫ్లిక్స్, జియో సినిమాఏప్రిల్ 7
Return to Space

సినిమా

డాక్యుమెంటరీ
ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఏప్రిల్ 7
Senzo: Murder of a Soccer Star
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఏప్రిల్ 7
Laura Pausini – Pleased to Meet You
సినిమాడాక్యుమెంటరీఇటాలియన్, స్పానిష్అమెజాన్ఏప్రిల్ 7
Las huellas de elBulli
సినిమాడాక్యుమెంటరీఎస్పారెంటోఅమెజాన్ఏప్రిల్ 7


Updated Date - 2022-04-08T14:04:32+05:30 IST

Read more