తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-05-08T14:36:19+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Saani Kaayidham (Chinni)
సినిమాక్రైమ్, డ్రామాతెలుగు, తమిళం, మలయాళం, హిందీఅమెజాన్మే 6
Home Shanti
టీవీ షోకామెడీ, డ్రామాతెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్మే 6
Pet Puraan
టీవీ షోడ్రామాతెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ
సోనీ లివ్మే 6
Stories On The Next Page
సినిమాడ్రామాహిందీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్మే 6
Thar
సినిమాథ్రిల్లర్తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మే 6
Jhund

సినిమా

డ్రామాహిందీజీ5మే 6
The Unsolved Murder of Beverly Lynn Smith
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్అమెజాన్మే 6
The Big Conn
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్
ఆపిల్ టీవీ ప్లస్మే 6
Tehran Season 2
టీవీ షోడ్రామాఇంగ్లిష్, పర్షియన్, హెబ్రూ
ఆపిల్ టీవీ ప్లస్మే 6
Snoopy Presents: To Mom (and Dad), With Love
సినిమాయానిమేషన్ఇంగ్లిష్ఆపిల్ టీవీ ప్లస్మే 6
Shin chan Spin-off
సినిమాయానిమేషన్, కిడ్స్ఇంగ్లిష్అమెజాన్మే 6
The Takedown
సినిమాకామెడీ, యాక్షన్ఫ్రెంచ్, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మే 6


Updated Date - 2022-05-08T14:36:19+05:30 IST

Read more