తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-05-06T14:22:07+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..





టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Man of the Match
సినిమాడ్రామాకన్నడఅమెజాన్మే 5
Badboli Bhavna
షార్ట్ ఫిల్మ్కామెడీ, డ్రామాహిందీఅమెజాన్మే 5
Blood Sisters
టీవీ షోక్రైమ్, డ్రామాఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మే 5
Star Trek: Strange New Worlds
టీవీ షోస్కై ఫై, ఫాంటసీఇంగ్లిష్
వూట్మే 5
The Pentaverate
టీవీ షోకామెడీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్మే 5
Wild Babies
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్మే 5
Clark
టీవీ షోడ్రామాస్వీడీష్నెట్‌ఫ్లిక్స్మే 5


Updated Date - 2022-05-06T14:22:07+05:30 IST