సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN, First Publish Date - 2022-06-05T16:42:31+05:30

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Ashoka Vanamlo Arjuna Kalyanam
సినిమాకామెడీ, రొమాన్స్తెలుగుఆహా వీడియోజూన్ 3
Jungle Cry
సినిమాడ్రామా, స్పోర్స్ట్తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్లయన్స్ గేట్జూన్ 3
Interceptor
సినిమాయాక్షన్, థ్రిల్లర్
తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జూన్ 3
KGF Chapter 2
సినిమాయాక్షన్, డ్రామాతెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం
అమెజాన్జూన్ 3
Buy 1 Get 1 Free
సినిమాడ్రామాకన్నడవూట్జూన్ 3
No Way Out
సినిమాడ్రామామలయాళంసైనా ప్లేజూన్ 3
Aashram Season 3
టీవీ షోడ్రామా, క్రైమ్హిందీఎమ్‌ఎక్స్ ప్లేయర్జూన్ 3
The Eken
సినిమాక్రైమ్, కామెడీ, మిస్టరీహిందీ, బెంగాలీహోయ్‌చోయ్జూన్ 3
Floor Is Lava Season 2
టీవీ షోడ్రామాఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 3




Surviving Summer
టీవీ షోడ్రామాఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 3
The Boys Season 3
టీవీ షోస్కై ఫై, ఫాంటసీఇంగ్లిష్
అమెజాన్జూన్ 3
The Orville Season 3
టీవీ షోడ్రామా, కామెడీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 3
Barbie: It Takes Two
టీవీ షోఫ్యామిలీ, కిడ్స్ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జూన్ 3
Belfast
సినిమాడ్రామాఇంగ్లిష్
అమెజాన్, బుక్ మై షోజూన్ 3
Physical Season 2
టీవీ షోడ్రామాఇంగ్లిష్
ఆపిల్ టీవీ షజూన్ 3


Updated Date - 2022-06-05T16:42:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!