తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-06-03T14:01:40+05:30 IST
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్టైన్మెంట్ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Sarkaru Vaari Paata | సినిమా | యాక్షన్, కామెడీ | తెలుగు | అమెజాన్ | జూన్ 2 |
9 Hours | టీవీ షో | డ్రామా | తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | జూన్ 2 |
Jana Gana Mana | సినిమా | డ్రామా | మలయాళం | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 2 |
Roktopolash | టీవీ షో | డ్రామా | బెంగాలీ | క్లిక్ | జూన్ 2 |
Wife Bau Cute Hoye Jya Sudhi Mute Hoye | టీవీ షో | డ్రామా | గుజరాతీ | షామారో మీ | జూన్ 2 |
My Daughter Joined A Cult | డాక్యుమెంటరీ | డాక్యుమెంటరీ | ఇంగ్లిష్ | డిస్కవరీ ప్లస్ | జూన్ 2 |
Agent Game | సినిమా | యాక్షన్, థ్రిల్లర్ | ఇంగ్లిష్ | అమెజాన్ | జూన్ 2 |
Yuri Marçal: Ledo Engano | సినిమా | కామెడీ | పోర్చుగీస్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 2 |
Borgen - Power & Glory | టీవీ షో | డ్రామా, వార్ | డానిష్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 2 |