సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kamal Haasan సినిమాలో సాయిపల్లవి

ABN, First Publish Date - 2022-05-10T00:41:29+05:30

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేసే నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్స్‌’ లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేసే నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్స్‌’ లో నటించడంతో పాటు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తాను కొన్ని రోజుల క్రితం శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) తో చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించాడు. ఈ మూవీకీ టైటిల్‌గా ‘ఎస్‌కే-21’ అని టైటిల్ పెట్టారు. ఈ ప్రాజెక్టుకు రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periyasamy) దర్శకత్వం వహించనున్నాడు.   

      

‘ఎస్‌కే-21’ లో సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటించనుంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఈ పిక్స్‌లో కమల్ హాసన్, సాయిపల్లవి, రాజ్‌కుమార్ పెరియసామి ఉన్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ప్రాజెక్టును రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, సొనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, టర్‌మెరిక్ మీడియా కలసి నిర్మించనున్నాయి. మిగతా నటినటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 



Updated Date - 2022-05-10T00:41:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!