సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tamil Producers: తమిళ నిర్మాతలపై ఐటీ దాడులు!

ABN, First Publish Date - 2022-08-02T21:18:51+05:30

తమిళ నిర్మాతలపై (Tamil producers)ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కలైపులి థాను(Kalaipuli thanu), అన్బుచెజియన్‌, ఎస్‌ఆర్‌ ప్రభు, జ్ఞానవేల్‌ రాజా (gnanavel raja) సహా పదిమంది నిర్మాతల కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ నిర్మాతలపై (Tamil producers)ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కలైపులి థాను(Kalaipuli thanu), అన్బుచెజియన్‌, ఎస్‌ఆర్‌ ప్రభు, జ్ఞానవేల్‌ రాజా (gnanavel raja) సహా పదిమంది నిర్మాతల కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో సోదాలు చేశారని తెలిసింది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగించారని సమాచారం. (It rides on tamil producers)


Updated Date - 2022-08-02T21:18:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!