సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కోలీవుడ్‌లో ఒక్కరోజే పది చిత్రాల విడుదల

ABN, First Publish Date - 2022-07-07T21:39:57+05:30

ఈ యేడాది తొలి ఆర్థభాగంలో కోలీవుడ్‌లో దాదాపు 65 చిత్రాలు విడుదలయ్యాయి. అంటే ఒక వారానికి నాలుగు చొప్పున వచ్చాయి. వీటిలో ఆరు సినిమాలు మాత్రమే మంచి సక్సెస్‌ సాధించాయి. మిగిలిన చిత్రాల్లో కొన్ని నష్టాలను తెచ్చిపెట్టగా, మరికొన్ని నామమాత్రపు కలెక్షన్లతో గట్టెక్కాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ యేడాది తొలి ఆర్థభాగంలో కోలీవుడ్‌లో  దాదాపు 65 చిత్రాలు విడుదలయ్యాయి. అంటే ఒక వారానికి నాలుగు చొప్పున వచ్చాయి. వీటిలో ఆరు సినిమాలు మాత్రమే మంచి సక్సెస్‌ సాధించాయి. మిగిలిన చిత్రాల్లో కొన్ని నష్టాలను తెచ్చిపెట్టగా, మరికొన్ని నామమాత్రపు కలెక్షన్లతో గట్టెక్కాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 8న పది వరకు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇవన్నీ చిన్న బడ్జెట్‌ చిత్రాలే. వీరిలో ప్రేక్షకులకు తెలిసిన నటుల చిత్రాలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. 


వాటిలో ఒకటి, ప్రముఖ కమెడియన్స్ యోగిబాబు, కరుణాకరన్‌ నటించిన ‘పన్నికుట్టి’, హీరోయిన్‌ సోనీ అగర్వాల్‌ నటించిన ‘గ్రాండ్‌మా’ ఉన్నాయి. వీటితో పాటు ‘ఎన్ని తుణిగ’, ‘పడైప్పాలన్‌’, ‘నాదిరు దిన్నాన’, ‘బెస్టీ’, ‘ఫారిన్‌ సరక్కు’, ‘వాచ్‌’, ‘కిచికిచి’, ‘కడువా’ (డబ్బింగ్‌ మూవీ) ఉన్నాయి. వీటిలో ఎన్ని చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారో వేచి చూడాల్సివుంది. 

Updated Date - 2022-07-07T21:39:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!