సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT Content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2022-12-19T08:45:49+05:30

ప్రస్తుతం థియేటర్స్ కంటే ఎక్కువగా ఓటీటీలే ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం థియేటర్స్ కంటే ఎక్కువగా ఓటీటీలే ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. టీవీల కంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రేక్షకులు ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. ఈ తరుణంలో డిసెంబర్ 18న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

షడ్యంత్ర (Shadyantra)

నటాషా అనే మహిళ రోహన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. నిజానికి అతను ఆమె ఆస్తి కోసం ఆమెనే చంపాలని ప్లాన్ చేస్తుంటాడు. అయితే అతనే చనిపోయి విగతజీవిగా కనిపిస్తాడు. అసలేం జరిగింది. దర్యాప్తు అధికారి మోహన్ ఖన్నా మిస్టరీని ఛేదించగలిగాడా లేదా అనేది మిగతా కథ. ఈ వెబ్‌సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Updated Date - 2022-12-19T10:00:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!