Netflix: మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్ సిరీస్ ఇన్ నెట్‌ఫ్లిక్స్

ABN , First Publish Date - 2022-12-29T18:58:42+05:30 IST

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది అత్యధిక మంది వీక్షించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్‌ను విడుదల చేసింది. అయితే, ఈ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ ఉంటుందని అభిమానులందరు ఆశించారు. కానీ, వారి ఆశలన్ని తలకిందులయ్యాయి

Netflix: మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్ సిరీస్ ఇన్ నెట్‌ఫ్లిక్స్

మరికొద్ది రోజుల్లో 2002 ముగింపునకు వస్తుంది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ప్రేక్షకులను అలరించిన చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్‌ను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, ఐఎమ్‌డీబీ టాప్ 10 చిత్రాల జాబితాను విడుదల చేశాయి. తాజాగా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది అత్యధిక మంది వీక్షించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్‌ను విడుదల చేసింది. అయితే, ఈ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ ఉంటుందని అభిమానులందరు ఆశించారు. కానీ, వారి ఆశలన్ని తలకిందులయ్యాయి. ఈ లిస్ట్‌లో ధనుష్ నటించిన ‘ది గ్రే మ్యాన్’ (The Gray Man) టాప్‌లో ఉండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి సినిమా ట్రెండ్ అయింది. దాదాపుగా 15వారాల పాటు టాప్ 10లో నిలిచింది. అందువల్ల ఫ్యాన్స్ అందరు ఈ చిత్రం టాప్ 10లిస్ట్‌లో చోటు దక్కించుకుంటుందని ఆశించారు. కానీ, మూవీ మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.

మోస్ట్ పాపులర్ ఇంగ్లిష్ మూవీస్ ఆఫ్ ది ఇయర్:

ది గ్రే మ్యాన్ (The Gray Man)

ది అడమ్ ప్రాజెక్ట్ (The Adam Project)

పర్పుల్ హార్ట్స్ (Purple Hearts)

హాసెల్ (Hustle)

ది టిండర్ స్విండ్లర్ (The Tinder Swindler)

ది సీ బీస్ట్ (The Sea Beast)

ఎనోలా హోమ్స్ (Enola Holmes 2)

సీనియర్ ఇయర్ (Senior Year)

ది మ్యాన్ ఫ్రం టోరెంటో (The Man from Toronto )

డే షిఫ్ట్ (The Man from Toronto )

మోస్ట్ పాపులర్ నాన్ ఇంగ్లిష్ మూవీస్ ది ఇయర్:

ట్రోల్ (Troll)

ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (All Quiet on the Western Front)

బ్లాక్ క్రాబ్ (Black Crab)

త్రూ మై విండో (Through my Window)

ది టేక్‌డౌన్ (The Takedown)

లవింగ్ అడాల్ట్స్ (Loving Adults)

కార్టర్ (Carter)

మై నేమ్ ఈజ్ వెడెంట్టా (My Name is Vendetta)

రెస్ట్ లెస్ (Restless)

ఫ్యూరియెజా (Furioza)

మోస్ట్ పాపులర్ ఇంగ్లిష్ సిరీస్:

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 (Stranger Things Season 4)

వెడ్నెస్‌డే సీజన్ 1 (Wednesday Season 1)

దామర్ (DAHMER)

బ్రిడ్జర్టన్ సీజన్ 2 (Bridgerton Season 2)

ఇన్వెటింగ్ అనా (Inventing Anna)

ఓజార్క్ సీజన్ 4 (Ozark Season 4)

ది వాచర్ (The Watcher)

ది సాండ్ మ్యాన్ (The Sandman)

ది అంబ్రెల్లా అకాడమీ సీజన్ 3 (The Umbrella Academy Season 3)

వర్జిన్ రివర్ సీజన్ 4 (Virgin River Season 4)

మోస్ట్ పాపులర్ నాన్ ఇంగ్లిష్ సిరీస్:

ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ సీజన్ 1 (All of Us Are Dead Season 1)

ఎక్స్‌ట్రార్డినరీ అటార్ని వూ సీజన్ 1 (Extraordinary Attorney Woo Season 1)

ది మార్క్‌డ్ హార్ట్ సీజన్ 1 (The Marked Heart Season 1)

టిల్ మనీ డూ ఆజ్ పార్ట్ సీజన్ 1 (Till Money Do Us Part Season 1)

ఎలైట్ సీజన్ 5 (Elite Season 5)

హై హీట్ సీజన్ 1 (High Heat Season 1)

ది ఎంప్రెస్ సీజన్ 1 (The Empress Season 1)

బిజినెస్ ప్రపోజల్ సీజన్ 1 (Business Proposal Season 1)

రాంగ్ సైడ్ ఆఫ్ ది ట్రాక్స్ (Wrong Side of the Tracks Season 1)

వెల్ కం టు ఎడెన్ సీజన్ 1 (Welcome to Eden Season 1)

Updated Date - 2022-12-29T18:58:43+05:30 IST