సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2022-12-28T09:43:30+05:30

ప్రస్తుతం సినీ లవర్స్ అందరూ వినోదం కోసం ఓటీటీల మీద ఆధారపడుతున్నారు.

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం సినీ లవర్స్ అందరూ వినోదం కోసం ఓటీటీల మీద ఆధారపడుతున్నారు. అవి కూడా వరుసగా కొత్త కంటెంట్‌ని తీసుకొస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాయి. కాగా.. డిసెంబర్ 27న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

చెల్సియా హ్యాండ్లర్: రివోల్యూషన్ (Chelsea Handler: Revolution)

ఈ మధ్య స్టాండప్ కామెడీ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘చెల్సియా హ్యాండ్లర్: రివోల్యూషన్’ వచ్చింది. జో కోయ్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో చెల్సియా హ్యాండ్లర్ తన జీవితంగా గురించి మాట్లాడుతుంది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ది ట్రూ స్టోరీ ఆఫ్ మడోన్నా (True Story Of Madonna)

మడోన్నాకి 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే ఆమె తల్లి చాలా బాధాకరంగా మరణించింది. అనంతరం కూడా ఆమె ఎన్నో సమస్యలను అనుభవించింది. నటిగా కూడా ఎంతో పాపులారిటీ సాధించింది. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ మడోన్నా’ డాక్యుమెంటరీ మడోన్నా వ్యక్తిత్వాన్ని, ఆమె కుటుంబం గురించి వివరిస్తుంది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

డిస్నీ ప్లస్ హాట్‌‌స్టార్ (Disney Plus Hotstar)

The 100th - హిందీ

The roka - హిందీ

Updated Date - 2022-12-28T09:43:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!