సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Star hero: మెట్రో రైలులో అజిత్‌ ప్రయాణం

ABN, First Publish Date - 2022-08-17T16:16:08+05:30

స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌(Star hero Ajith Kumar) చెన్నై మెట్రో రైలులో ప్రయాణించారు. చెన్నై ఎయిర్‌ పోర్టు చేరుకునేందుకు మెట్రోలో వెళ్ళారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), ఆగస్టు 16: స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌(Star hero Ajith Kumar) చెన్నై మెట్రో రైలులో ప్రయాణించారు. చెన్నై ఎయిర్‌ పోర్టు చేరుకునేందుకు మెట్రోలో వెళ్ళారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అజిత్‌ మెట్రో రైలులో ప్రయాణిస్తుండటాన్ని గమనించిన తోటి ప్రయాణికుడు వీడియో తీయగా, అది ఏకే ఫ్యాన్స్‌ కమ్యూనిటీ అనే ట్విటర్‌ ఖాతాలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు షేర్‌ చేశారు. కాగా, అజిత్‌ నటిస్తున్న చిత్రం షూటింగ్‌(Film shooting) హైదరాబాద్‌లో జరుగుతుంది. అక్కడకు వెళ్ళేందుకు ఆయన మెట్రోలో ఎయిర్‌పోర్టుకు వెళ్ళి వుంటారని భావిస్తున్నారు.

Updated Date - 2022-08-17T16:16:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!