సోషల్ మీడియా అందాలు: ఆరెంజ్‌లో పూజా.. సుందరి అనుపమా!
ABN , First Publish Date - 2022-03-14T02:22:42+05:30 IST
సోషల్ మీడియా వేదికగా సినీ తారలు సందడి చేశారు. ఆదివారం తమ కార్యకలపాల గురించి తెలిపారు. ఆరెంజ్ దుస్తుల్లో మెరిసిపోతూ అందాలతో కనువిందు చేశారు పూజా హెగ్డే. హాయ్ సుందరి అంటూ ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చారు మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్.

సినీ తారల సోషల్ మీడియా సంగతులు!
సోషల్ మీడియా వేదికగా సినీ తారలు సందడి చేశారు. ఆదివారం తమ కార్యకలపాల గురించి తెలిపారు. ఆరెంజ్ దుస్తుల్లో మెరిసిపోతూ అందాలతో కనువిందు చేశారు పూజా హెగ్డే. హాయ్ సుందరి అంటూ ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చారు మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్.
1. జల్సా అంటూ కొత్త ఫొటో షూట్‌తో అలరించారు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.
2. సండే సెల్ఫీ అంటూ సోనాక్షిసిన్హ అందమైన ఫొటో పోస్ట్ చేశారు.
3. మీ ప్రేమకు ఫిదా.. నేను ఇంత సంతోషంగా ఉండటానికి కారణం అభిమానులే అంటూ చిరునవ్వుతో ఓ ఫొటో షేర్ చేశారు రష్మిక.
4. చీరకట్టులో హాట్ లుక్‌తో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు యాంకర్ విష్ణుప్రియ.
5. దేని నుంచైనా సంగీతం పుట్టించవచ్చిన నిరూపించారు తమన్. మోకాలిపై మైక్‌ను కొడుతూ బీట్‌ను వినిపించారు.
6. రితికాసింగ్ బాక్సింగ్ చేస్తూ కనిపించారు.