సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social Look: కీర్తి వైబ్స్‌.. అన్వేషి ఇష్టాలు!

ABN, First Publish Date - 2022-09-27T02:06:54+05:30

సినీ తారలు సోషల్‌మీడియాలో సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు ఆకట్టుకునే ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. బ్లూ కలర్‌ టీ షర్ట్‌లో కనిపించింది కీర్తి సురేశ్‌. ‘మండే వైబ్స్‌’ అని తన ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సినీ తారలు సోషల్‌మీడియాలో (Social media trends)సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు ఆకట్టుకునే ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. బ్లూ కలర్‌ టీ షర్ట్‌లో కనిపించింది కీర్తి సురేశ్‌. (Keerthi suresh)‘మండే వైబ్స్‌’ అని తన ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది. 


ఓల్డ్‌ మెలోడీ సాంగ్‌ వింటూ పచ్చని చెట్ల మధ్య ఆకుపచ్చ చీరలో మెరిసింది అనుపమా పరమేశ్వరన్‌. అలాగే దర్శకుడు చందూ మొండేటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. (Anupama parameswaran)


ఇస్తాన్‌బుల్‌లో విహరిస్తున్నారు శ్రుతీహాసన్‌. అక్కడ వర్షంలో గొడుగు పట్టుకుని తిరుగుతున్న ఫొటోలు షేర్‌ చేశారు. 


తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులు, పూజలు, లైట్స్‌, డ్యాన్స్‌ చేయొచ్చని, ఇష్టమైన పిండి వంటలు.. అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అని మాళవిక మోహనన్‌ అంటున్నారు. 


రెడ్‌ లిప్‌స్టిక్‌, బ్లాక్‌ డ్రెస్సు కాంబినేషన్‌ అదిరింది అంటూ ఎస్తెర్‌ అనిల్‌ తన ఫొటోను షేర్‌ చేసింది. 


సుమ, అనసూయ కలిసి ఓ క్రేజీ రీల్‌కు స్టెప్పులేశారు. 


ఈ కలర్‌ డ్రెస్‌ అంటే ఇష్టమని చిలకపచ్చ రంగు డ్రెస్‌ ఽధరించిన ఫొటో షేర్‌ చేశారు అన్వేషి జైన్‌. 










































Updated Date - 2022-09-27T02:06:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!