Social look: సీరత్‌ ఒంపులు.. జాన్వీ స్పూఫ్‌

ABN , First Publish Date - 2022-11-11T05:30:00+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలతో అలరించారు. హిందీ డైలాగ్‌లతో స్పూఫ్‌ చేసింది జాన్వీకపూర్‌. కొత్త ఫొటో షూట్‌తో సందడి చేసింది సోనల్‌ చౌహన్‌.

Social look: సీరత్‌ ఒంపులు.. జాన్వీ స్పూఫ్‌


సినీతారలు సోషల్‌ మీడియాలో (Social look)సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలతో అలరించారు. హిందీ డైలాగ్‌లతో స్పూఫ్‌ చేసింది జాన్వీకపూర్‌ (Janhvi Kapoor). కొత్త ఫొటో షూట్‌తో సందడి చేసింది సోనల్‌ చౌహన్‌(Sonal chouhan)


తన సోదరి నిషా అగర్వాల్‌ కుమారుడితో ఆడుకుంటూ కనిపించారు కాజల్‌ (Kajal). నా బేబీ బాయ్‌కి ఐదేళ్లు అని రాసుకొచ్చారు. 


పాయల్‌ రాజ్‌పుత్‌(Payal rajputh), కేతిక శర్మ, ఇలియానా, రెజీనా గ్లామర్‌ ఫొటోలు షేర్‌ చేశారు. 


ఒంపు, సొంపులతో కెమెరాకు ఫోజ్‌ ఇచ్చారు సీరత్‌ కపూర్‌.


విహారానికి వెళ్లిన ఫొటోలను షేర్‌ చేశారు సారా అలీఖాన్‌. 









































Updated Date - 2022-11-11T05:30:00+05:30 IST

Read more