Social look: విద్యాబాలన్ హాయ్.. రామ్ చరణ్ విషెస్

ABN , First Publish Date - 2022-11-11T00:52:33+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. హాట్‌ ఫొటోలతోపాటు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Social look: విద్యాబాలన్ హాయ్..  రామ్ చరణ్ విషెస్

సినీతారలు సోషల్‌ మీడియా (Social media look)వేదికగా సందడి చేశారు. హాట్‌ ఫొటోలతోపాటు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 


తన సోదరి శ్రీజకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు రామ్‌చరణ్‌. (Ram charan)


హలో గూగుల్‌ అంటూ ఫన్నీ వీడియో చేశారు విద్యాబాలన్‌. (Vidyabalan)


రెడ్‌ డ్రెస్‌లో సందడి చేశారు కేతికా శర్మ.

 

తన భర్తతో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేశారు యాంకర్‌ అనసూయ. 


హట్‌ లుక్‌లో దర్శనమిచ్చారు చిరుత ఫేమ్‌ నేహా శర్మ. 


గోల్డ్‌ కలర్‌ శారీలో మెరిశారు అనూ ఇమ్మాన్యుయేల్‌


కొత్త ఫొటోషూట్‌తో సందడి చేశారు హ్యూమాఖురేషి.








































Updated Date - 2022-11-11T00:52:33+05:30 IST