సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social media look: అమలాపాల్‌ థెరపి.. ఢిల్లీలో రష్మిక డేట్‌!

ABN, First Publish Date - 2022-09-18T03:33:49+05:30

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. డ్యాన్స్‌ ఐకాన్‌ షోకు ట్రెండీ దుస్తుల్లో సిద్థమైన ఫొటోలను శ్రీముఖి పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీతారలు సోషల్‌ మీడియా (Social media look)వేదికగా సందడి చేశారు. డ్యాన్స్‌ ఐకాన్‌ షోకు ట్రెండీ దుస్తుల్లో సిద్థమైన ఫొటోలను శ్రీముఖి పంచుకున్నారు. 

శ్రియా శరన్‌ వారం రోజులుగా మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. 

థ్యాంక్యూ ఢిల్లీ.. నువ్వెంతో స్వీట్‌.. ఈసారి మంచి డేట్‌ చేద్దాం అంటోంది రష్మిక. (Rashmika mandanna)

సన్నీలియోన్‌ (Sunny leone)తనకు నచ్చిన బికినీలో దర్శనమిచ్చారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 

బీచ్‌ తన థెరపిస్ట్‌ అని చెబుతోంది అమలాపాల్‌. 





































Updated Date - 2022-09-18T03:33:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!