సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social media viral: ఐకానిక్‌ లుక్‌లో బన్నీ.. మత్తెక్కిస్తున్న జవాల్కర్‌

ABN, First Publish Date - 2022-07-25T03:04:29+05:30

సినీ తారలు సోషల్‌ మీడియాలో సండే సందడి చేశారు. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పొడవాటి జుట్టుతో చాలా స్టైలిష్‌గా కనిపించారు. నెట్టింట ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ తారలు సోషల్‌ మీడియాలో సండే సందడి చేశారు. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పొడవాటి జుట్టుతో చాలా స్టైలిష్‌గా కనిపించారు. నెట్టింట ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. 


‘టీ’పై తనకున్న ఇష్టాన్ని తెలిపింది శ్రద్థా కపూర్‌.(Shradda kapoor)


బ్లాక్‌ డ్రెస్సులో కనిపించి కుర్రకారు గుండెలో వేడి పుట్టిస్తోంది  ప్రియాంక జవాల్కర్‌. (Priyanka jawalkar)


డెయిలీ వర్కవుట్‌ పూర్తయ్యాక ఫొటోకు ఫోజ్‌ ఇచ్చింది రితికా సింగ్‌. 


డింపుల్‌ అంటూ సొట్టబుగ్గలతో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు అనన్యా నాగళ్ల. రోజుకో హాట్‌షూట్‌లో అలరిస్తోందీ ముద్దుగుమ్మ. 


బ్యాంకాక్‌లో తీసుకున్న ఫొటోలు, వీడియోలను శివానీ షేర్‌ చేశారు. 


అందరికీ ప్రేమను పంపిస్తున్నాను అంటోంది మీనాక్షి దీక్షిత్‌. (Meenakshi dixit)










































Updated Date - 2022-07-25T03:04:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!