సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social media: హన్సిక అందం.. పూజా వాటర్‌ బ్రేక్‌!

ABN, First Publish Date - 2022-06-29T01:23:04+05:30

బాలీవుడ్‌ స్టార్ల్లు సల్మాన్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ రామ్‌చరణ్‌ ఇంట సందడి చేశారు. హైదరాబాద్‌ వచ్చిన హీరోలకు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ఆతిథ్యమిచ్చారు. వారితో దిగిన ఫొటోలన ఉపసాన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సల్మాన్‌, ఆమిర్‌తోపాటు వెంకటేశ్‌, పూజాహెగ్డే కూడా వారితో ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ స్టార్ల్లు సల్మాన్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌  రామ్‌చరణ్‌ ఇంట సందడి చేశారు. హైదరాబాద్‌ వచ్చిన హీరోలకు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ఆతిథ్యమిచ్చారు. వారితో దిగిన ఫొటోలన ఉపసాన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సల్మాన్‌, ఆమిర్‌తోపాటు వెంకటేశ్‌, పూజాహెగ్డే కూడా వారితో ఉన్నారు. (Salman khan, amir khan, ram charan)


‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ వచ్చిన అమితాబ్‌ బచ్చన్‌ను నాని కలిశారు. ఆయనతో సరదాగా పంచుకున్న విషయాల్ని నాని తన అభిమానులతో షేర్‌ చేశారు. (Amitab bachan, nani)


బీచ్‌లో సేద తీరుతూ హాట్‌ లుక్‌తో కెమెరాకు ఫోజ్‌ ఇచ్చారు హన్సిక. (hansika)


వాటర్‌ బ్రేక్‌ అంటూ షూటింగ్‌లో బ్రేక్‌ ఇచ్చారు పూజాహెగ్డే. (Pooja hegde)






































Updated Date - 2022-06-29T01:23:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!