సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social media: బీచ్‌లో అందాల భామలు.. సండే సందళ్లు!

ABN, First Publish Date - 2022-06-13T02:22:28+05:30

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సండే సందడి చేశారు. ఆటపాటలతో అల్లరి చేశారు. ‘ది పింక్‌ ఎఫెక్ట్‌’ అంటూ తాప్సీ కొత్త లుక్‌ను షేర్‌ చేశారు. సిమ్రన్‌ చౌదరి ఓ పార్టీలో డాన్స్‌ చేసిన వీడియో షేర్‌ చేశారు. ఆ విశేషాలపై మీరు ఓ లుక్కేయండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సండే సందడి చేశారు. ఆటపాటలతో అల్లరి చేశారు. ‘ది పింక్‌ ఎఫెక్ట్‌’ అంటూ తాప్సీ (Tapsee)కొత్త లుక్‌ను షేర్‌ చేశారు. సిమ్రన్‌ చౌదరి ఓ పార్టీలో డాన్స్‌ చేసిన వీడియో షేర్‌ చేశారు. ఆ విశేషాలపై మీరు ఓ లుక్కేయండి. 


అనన్య నాగళ్ల థాయ్‌లాండ్‌లో ఓ బీచ్‌లో సందడి చేశారు. (Ananaya nagalla)


నాకొక బికినీ, బోట్‌, డైవ్‌ కంప్యూటర్‌ ఇవ్వండి అంటూ సముద్రంలో విహరిస్తున్నారు పరిణీతి చోప్రా. (Parinithi chopra)


‘హ్యాపీ సండే’ అంటూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో చిరునవ్వు చిందిస్లూ కనిపించారు యాంకర్‌ అనసూయ. 


ఏ విషయంలోనైనా బ్యాలెన్స్‌ అనేది ప్రతి ఒక్కరికీ కీ లాంటిది అంటున్నారు నర్గీస్‌ ఫక్రీ. 


సారా అలీఖాన్‌ హాట్‌ లుక్‌లో దర్శణమిచ్చారు. 


అనుష్కశర్మ బికినీ ధరించి బీచ్‌లో దర్శనమిచ్చారు. 





















































Updated Date - 2022-06-13T02:22:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!